Sutherland Jobs | ఇంటర్ తో ఉద్యోగాలు

Sutherland Jobs Recruitment 2021 Notification : Sutherland కంపెనీలో ఖాళీగా ఉన్న అసోసియేట్ నాన్ వాయిస్ ఉద్యోగాలను 12వ తరగతి అర్హతతో భర్తీకి నోటిఫికేన్ ను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి … Read more