Postal Jobs | 10th తో పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో జాబ్స్

Post Office Recruitment 2022 : Postal Jobs పోస్టల్ శాఖ ఢిల్లీ సర్కిల్ విభాగంలో ఖాళీగా గల డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం 10వ తరగతి విద్యార్హత కలిగి ఉంటే చాలు. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా స్కిల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Read More … Read more

గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు | Apply at indiapost.in

Postal GDS Recruitment 2021 : పోస్టల్ శాఖ తెలంగాణ పోస్టల్ సర్కిల్ నందు ఖాళీగా ఉన్నఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బిపిఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఎబిపిఎం), డాక్ సేవక్. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష లేకుండా కేవలం మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే ఆన్ లైన్ … Read more