Testbook | వెంటనే జాయిన్ అవ్వాలనుకునే వారే అప్లై చేయండి

Testbook Recruitment 2021 : ప్రైవేట్ రంగ ఆన్ లైన్ టీచింగ్ సంస్థ టెస్ట్ బుక్ నుండి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా కస్టమర్ సపోర్ట్ ఇంటర్మ్, టెలి కౌన్సిలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మీరు అప్లై చేసిన ఒక వారంలో ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా … Read more