TS Anganwadi Recruitment 2021 / Apply Online at mis.tgwdcw.in/

WDCW Telangana Anganwadi Recruitment 2021 / Telugujobalerts24 : తెలంగాణా రాష్ట్రప్రభుత్వం, వనపర్తి, మేడ్చల్ మరియు మల్కాజ్గిరి జిల్లాలలో స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ప్రకటనలో భాగంగా భారీ స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ పోస్టులను, కేవలం 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష … Read more