TS Govt Jobs రెవెన్యూశాఖలో 2077 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Revenue Department Recruitment 2023 : రెవెన్యూశాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా అయితే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ – 4 నోటిఫికేషన్ ద్వారా రెవెన్యూశాఖలో ఖాళీగా గల 2077 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు … Read more