TSHC Recruitment 2023 ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ

Ts HC Jobs 2023 : జ్యుడీషియల్ జిల్లాలలోని కోర్టులలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III, కాపీయిస్ట్, టైపిస్ట్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అభ్యర్థులు ఎంపికైనట్లైయితే రూ 32810-96890 పే స్కేల్ ను పొందుతారు. ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ హైకోర్టు వెబ్‌సైట్ tshc.gov.in లో మరియు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటుంది. హైకోర్టు ఆఫ్ తెలంగాణా కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు … Read more

జిల్లా కోర్టులలో 10th అర్హతతో 7500 అటెండర్ ఉద్యోగాలు భర్తీ

District Court Jobs 2022 Telugu : బీహార్ రాష్ట్రంలోని జిల్లా కోర్టులలో రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేయు విధానంగా భారీ నోటిఫికేషన్ విడుదలైంది. 10th పాసైతే చాలు ప్యూన్ ఉద్యోగాలకు చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ అప్లై చేసుకునే అవకాశం కలదు. రాతపరీక్ష తో ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – … Read more

ఏపి హై కోర్టులో ఉద్యోగాలు | AP High Court Recruitment 2021

AP High Court Recruitment 2021 Full Details : అమరావతిలోని ఏపీ హైకోర్టు లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చూ. Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు◆ వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – … Read more

ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో ఉద్యోగాలు భర్తీ | AP High Court Recruitment

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు భర్తీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం హై కోర్టులో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ డివిజన్ క్యాటగిరిలో సివిల్ జడ్జీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 68 పోస్టులలో 13 పోస్టులను బదిలీల ద్వారా, మిగితా పోస్టులను రాతపరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. సొంత రాష్ట్రంలోనే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఒక ఉద్యోగాన్ని పొందే మంచి అవకాశం. … Read more