సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | Welfare Department Jobs

రాతపరీక్ష లేకుండానే సొంత జిల్లాల సంక్షేమ శాఖలో ఉద్యోగాలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం,శ్రీకాకుళం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి సూపర్ వైజర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రధానమంత్రి ఆదర్శగ్రామ యోజన ద్వారా జిల్లా వ్యాప్తమంగా గ్రామాల అభివృద్ధిని సూపర్ వైజ్ చేయుటకు ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం జిల్లాలోని యస్సి యువ పురుష అభ్యర్థులిద్దరూ మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సొంత జిల్లాలోనే ఉద్యోగాన్ని సాధించే అవకాశం, అదీను రాతపరీక్ష లేకుండానే … Read more