పశుసంవర్ధకశాఖలో ఖాళీగా గల వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TSPSC Veterinary Assistant Recruitment 2022 : TSPSC తెలంగాణా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ రాష్ర్టావ్యాప్తంగా ఖాళీగా గల పశుసంవర్ధక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్షతో ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల … Read more