తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలో ఉద్యోగాలు భర్తీ | Telugujobalerts24

SVRR Government General Hospital Recruitment 2020 : SVRR ( తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధిలోని, శ్రీ వెంకటేశ్వర రమానారాయణ రుయా సర్వజన ఆసుపత్రి ) లో మెడికల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా మహిళా నర్సులు, స్టాఫ్ నర్సులు, రేడియోలాజికల్ ఫిజిసిస్టులు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. … Read more