ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలు

TTWREIS Recruitment 2021 : హైద‌రాబాద్‌లోని తెలంగాణ ట్రైబ‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్‌ (TTWREIS)కి చెందిన సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ ట్రైబ్ర‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ డిజైన్ కాలేజ్ (TTWRDCS) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులను కేవలం పిజి అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Raed More – తాజా … Read more