యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు

Union Bank Of India Recruitment 2021 : భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (UBI) ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ◆ తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం … Read more