10th తో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు / Telugujobalerts24

Office Assistant Jobs Recruitment 2021 : గ‌చ్చిబౌలిలోని యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ (UOH) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో భాగంగా ప్రోగ్రాం మేనేజ‌ర్లు, ఆఫీస్ అటెండెంట్ పోస్టులను 10వ తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More – … Read more