విశాఖపట్నం పోర్టు ట్రస్టులో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

Visakhapatnam Port Trust Staff Nurse Recruitment 2021 విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక సంవత్సరం పాటు స్టాఫ్ నర్సుల ( 6 ) పనిచేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా స్టాఫ్ నర్స్ పోస్టలను నర్సింగ్ విభాగంలో అర్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక … Read more