DCCB Recruitment 2023 సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు

DCCB Recruitment 2023 : జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ విజయనగరం స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సొంత గ్రామలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం … Read more