రైల్వే శాఖలో 3591 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

Westren Railway Recruitment 2021 : ముంబ‌యి ప్ర‌ధాన‌కేంద్రంగా గల భార‌త ప్ర‌భుత్వ రైల్వే మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన వెస్ట‌ర్న్ రైల్వేలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో భాగంగా ఫిట్ట‌ర్‌, వెల్డ‌ర్‌, ట‌ర్న‌ర్‌, మెషినిస్ట్‌, కార్పెంట‌ర్‌, పెయింట‌ర్‌, మెకానిక్, ఎల‌క్ట్రీషియ‌న్‌, ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్‌, వైర్‌మెన్ త‌దిత‌ర పోస్టులను కేవలం 10వ తరగతి మరియు ఐటీఐ విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష … Read more