వైయస్సార్ హెల్త్ క్లినికులలో డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర ఉద్యోగాలు

YSR Health Clinic Jobs 2021 Full Details : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటయ్యే 560 వైయస్సార్ అర్బన్ క్లినికులలో సిబ్బంది నియామకానికి త్వరలో నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది, ఈ మేరకు అధికారులు జీవో విడుదల చేయడం జరిగింది. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.YSR Health Clinic Jobs 2021 YSR Health Clinic … Read more