ఉద్యానవన శాఖలో ఉద్యోగాలు

YSR Horticultural University Recruitment 2021 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలోని డా.వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ (YSRHU) – అంబాజిపేట నందు గల హార్టికల్చరల్‌ రిసెర్చ్‌ స్టేషన్,‌ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుది. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం … Read more