TATA Elxsi Off Campus Drive Recruitment 2022
TATA టాటా చరిత్రలోనే జస్ట్ ఆన్ లైన్ ఇంటర్వ్యూ తో అతి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా భారీగా సాఫ్ట్వేర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |

TATA Elxsi Off Campus Drive 2022 Full Details :
పోస్టులు | • సాఫ్ట్వేర్ |
వయస్సు | • 2022 పాస్డ్ ఔట్ విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి |
లొకేషన్ | చెన్నై / బెంగళూరు / హైదరాబాద్ / నోయిడా |
విద్యార్హతలు | • దరఖాస్తు చేయు అభ్యర్థులు BE / BTech / ME / MTech / MS / MCA / MSc అర్హత కలిగి ఉండాలి. • 10వ తరగతి మరియు 10+2 నందు కనీసం 60% లేదా 6 CGPA అలానే BE / BTech / ME / MTech / MS / MCA / MSc తప్పనిసరిగా ఉండాలి • ఏదైనా బ్యాక్లాగ్ ఉంటే క్లియర్ చేసి, చేరిన తర్వాత 6 నెలల్లోగా కంప్లీషన్ సర్టిఫికెట్ను సమర్పించాలి |
మరిన్ని జాబ్స్ | ◆ DRDO లో కేవలం 10th, 10+2, డిప్లొమా అర్హతలతో ఉద్యోగాలు భర్తీ ◆ SBI నందు భారీగా గుమస్తా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ ఇంటర్ అర్హతతో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ సొంత గ్రామాలలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 12, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | సెప్టెంబర్ 30, 2022 |
ఎంపిక విధానం | ఆప్టిట్యూడ్ టెస్ట్, వర్చ్వల్ ఇంటర్వ్యూ |
TATA Elxsi Registration 2022 Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
TATA company is the biggest company
Yes ?