TATA Steel Aspiring Engineers Program 2023 :
టాటా గ్రూప్స్ ఆధ్వర్యంలోని టాటా స్టీల్ సంస్థ అస్పైరింగ్ ఇంజినీర్స్ ప్రోగ్రామ్ ద్వారా ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ లేదా ఎంటెక్/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. ఇంజినీర్ ట్రెయినీ శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు.
TATA Steel AEP 2023 Eligibility :
పోస్టుల వివరాలు :
- ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు
విభాగాలు :
- సివిల్ అండ్ స్ట్రక్చరల్
- సిరామిక్, కెమికల్
- ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్/పవర్ ఎలక్ట్రానిక్స్
- ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్
- మెకానికల్
- మెటలర్జీ
- బెనిఫికేషన్ ఇంజినీర్
- జియోఇన్ఫర్మేటిక్స్ .
విద్యార్హతలు :
B.E పూర్తి చేసి ఉండాలి లేదా చివరి సంవత్సరం విద్యార్థి అయి ఉండాలి.
- సివిల్ & స్ట్రక్చరల్
- సిరామిక్
- రసాయన
- ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్/పవర్ ఎలక్ట్రానిక్స్
- పర్యావరణ ఇంజనీరింగ్
- మెకానికల్
- మెటలర్జీ
- ఖనిజం
- మైనింగ్
- బెనిఫికేషన్ ఇంజి
- ప్రొడక్షన్ ఇంజనీరింగ్
- ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్
- మెకాట్రానిక్స్
- జియోఇన్ఫర్మేటిక్స్ లేదా
- క్రింది విబాగాలలో M.Tech/ M.Sc చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అయి ఉండాలి.
- భూగర్భ శాస్త్రం
- జియోఫిజిక్స్
- రిమోట్ సెన్సింగ్
- GIS

వయస్సు :
30 ఏళ్లు మించకూడదు. SC, ST అభ్యర్థులకు 32 ఏళ్లు వరకు వయసులో సడలింపు ఉంది.
జీతభత్యాలు :
శిక్షణ సమయంలో నెలకు రూ 30,250 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఏటా రూ 7లక్షలు జీతం రూపంలో చెల్లిస్తారు.
ఎంపిక విధానం :
కాగ్నిటివ్, టెక్నికల్ టెస్ట్‌లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
TATA Steel Aspiring Engineers Program 2023 Apply Process :
పోస్టులు | • NA |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూన్ 06, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 11, 2023 |
TATA Steel AEP Apply Online :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Good
చెప్పండి