TCS Offcampus Drive 2022 Online aplly :
TCS దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ను నిర్వహించనుంది. బియి లేదా బి టెక్ లేదా యంయి లేదా యంటెక్ లేదా ఎంసీఏ లేదా యంయస్సి పూర్తి చేసిన వారందరు దరఖాస్తు చేయుటకు అర్హులు. ఇందులో భాగంగా భారీ స్థాయిలో ఐటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కేంద్ర సంస్థ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష మరియు ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
TCS Off Campus drive 2022 full details :
పోస్టులు | • ఐటీ పోస్టులు |
వయస్సు | • 2019, 2020, 2021 పాస్డ్ ఔట్ |
విద్యార్హతలు | • బియి లేదా బి టెక్ లేదా యంయి లేదా యంటెక్ లేదా ఎంసీఏ లేదా యంయస్సి • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
మరిన్ని ఉద్యోగాలు | > ఎయిర్ పోర్టులలో ఇంటర్ తో భారీగా ఉద్యోగాలు > PNB బ్యాంకులలో ప్యూన్ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. TCS work from home jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | ఫిబ్రవరి 10, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చి 15, 2022 |
ఎంపిక విధానం | రాతపరిక్ష, ఇంటర్వ్యూ |
వేతనం | రూ 7,00,000 /- PA |
TCS Off Campus Drive 2022 Apply links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
I’m searching for job
It’s eligible for 2018 MBA batch no
2018 passouts can apply plzzz rlyy
Any degree can apply bcom
Any chance for b.com please this my request
I am mca graduate, I know android technology
Khammam
Job aprchuninity
How to apply for this job,I want permanent work from home job