TS 10th Class Results 2023 :
TS 10th Class Results 2023 తెలంగాణా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనుంది. తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం అయి, ఏప్రిల్ 13వ వరకు జరగాయి. ఈ పరీక్షల ఫలితాలు మే 09వ తేదీన విడుదల చేయనున్నారు అనగా నేటి అప్డేట్స్ ప్రకారం TS SSC Results ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు శిబిరాల్లో ప్రారంభమై మే నెల 2023 నాటికి పూర్తయింది.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
TS SSC Results 2023 :
తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 5,65,609 పరీక్షకు విద్యార్థులు హాజరయ్యారు. ప్ఫలితాలు విడుదలైన వెంటనే, 10వ తరగతి ఫలితాలను తెలంగాణా స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.in నందు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమ రోల్ నంబర్ మరియు ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ఈ రిజల్ట్స్‌ని విద్యార్థులు SMS ద్వారా కూడా పొందవచ్చు. ఈ ఫలితాలలో సబ్జెక్టు వారీగా వారి మార్కులు, పాస్ లేదా ఫెయిల్ అనేటువంటి సమాచారం ఉంటుంది.

10th Class Results Telangana :
విద్యార్థులు ఈ వెబ్ సైట్ ద్వారా తెలుసుకున్న తమ ఫలితాలను కేవలం ప్రాథమిక సమాచారం కోసమే అని గుర్తుంచికోవాలి. ప్రతి ఒక్కరు తమ ఒరిజినల్ మార్కు షీట్‌ను వారి స్కూల్ నుండి తీసుకోవలసి ఉంటుంది. ప్రతి సంవత్సరం, తెలంగాణ SSC ఫలితాల ప్రకటించిన తరువాత, తెలంగాణ బోర్డు SSC టాపర్స్ జాబితాను కూడా విడుదల చేస్తుంది. అలాగే రీ వాల్యుయేషన్ మరియు సప్లిమెంటరీ పరీక్ష తేదీలను కూడా విడుదల చేస్తుంది.
ఉద్యోగాలు :
- 10th Base jobs
- Agricultural BSc Jobs
- AP & TS Both Can Apply Jobs
- AP Govt jobs
- APPSC Jobs
- Bank Jobs
- BTech Jobs
- Central Government Jobs
- Central Govt jobs
- Defense Jobs
- Degree Base jobs
- Degree Based Jobs
- Diploma Jobs
- Engineering Jobs
- GK
- Govt jobs
- Govt Schemes
- Hall Tickets
- Horticulture Jobs
- Inter Base jobs
- IT Jobs
- ITI Base jobs
- ITI Jobs
- Law Jobs
- LLB Jobs
- Local jobs
- M Tech Jobs
- MBBS Jobs
- Medical jobs
- police jobs
- Post Graduate Jobs
- Postal Jobs
- Private jobs
- Railway jobs
- Results
- Revenue Jobs
- SSC Jobs
- Teaching Jobs
- TS Govt Jobs
- Uncategorized
- Work From Home
- YSR Matsyakara Bharosa
- YSR Rhytu Bharosa
Steps to download BSE TS SSC Results 2023 :
- అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.in లేదా క్రింది ఫలితాలు అనే లింక్ పై క్లిక్ చేయండి.
- ఫలితం ట్యాబ్‌కు తెరుచుకుంటుంది.
- 10వ తరగతి ఫలితాల లింక్ కోసం తనిఖీ చేసి, దానిపై క్లిక్ చేయండి.
- తరువాత మీ లాగిన్ ఆధారాలను నమోదు చేయండి అనగా హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ.
- మీరు TS 10th ఫలితాలు 2023ని మీ స్క్రీన్‌పై చూడవచ్చు.
- భవిష్యత్ అవసరాల కొరకు ప్రింట్ ఔట్ తీసుకోండి.
ఫలితాలు | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |