TS Government Jobs 2021 | DMHO Recruitment 2021
తెలంగాణా ప్రభుత్వం, నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం లో భాగంగా రంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంటాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

సొంత జిల్లాలలోనే ఉద్యోగం, ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తుతో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు | జిలా వైద్య మరియు ఆరోగ్య శాఖ |
ఖాళీలు | 22 |
పోస్టులు | డేటా ఎంట్రీ ఆపరేటర్ – 09, అకౌంటెంట్ – 13 |
అర్హత | డేటా ఎంట్రీ ఆపరేటర్– ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం మరియు రెండేళ్ల అనుభవం ఉండాలి. అకౌంటెంట్ – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం మరియు రెండేళ్ల అనుభవం ఉండాలి |
వయస్సు | 34 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు |
దరఖాస్తు విధానం | ఆఫ్ లైన్ |
దరఖాస్తులు పంపవలసిన చిరునామా | డీఎంహెచ్ఓ, మణికంఠ కాలనీ, శివరాంపల్లి, రాజేంద్రనగర్, రంగారెడ్డి జిల్లా |
దరఖాస్తు ఫీజు | జనరల్ అభ్యర్థులు – రూ 100లు, మిగితా వారు – రూ 100లు చెల్లించాలి. |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 24, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 28, 2021 |
ఎంపిక విధానం | అకడమిక్ మెరిట్ మరియు వయస్సు ఆధారంగా |
ఇంటర్వ్యూ తేదీ | త్వరలో తెలియజేస్తారు |
వేతనం | రూ 15,000/- లు |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఆర్టీసీ నుండి డ్రైవర్ లేదా కండక్టర్ ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.
Srikakulam district
Tappakunda teliyajestanamdi
I’m interested
Telugujobalerts24.com ఆనే మా వెబ్సైట్ నందు పొందుపరిచిన లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి.
Guntur
తప్పకుండా తెలియజేస్తానంది
Guntur
Guntur jillaki sambhandhinchi release kagane tappakunda teliyajestanamdi
Conductor post updates and notification gurunchi teliyajeyandi
Tappakunda mee district ?
Dear sir Madam My name is S Lavanya Female B.com Coputurse from Visakhapatnam I need your help website address. Please share website address intrested join office data entry office clark post Regards. S Lavanya. 7995257777
Telugujobalerts24.com ఆనే మా వెబ్సైట్ నందు పొందుపరిచిన లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి.