TS Govt Jobs 2023 :
తెలంగాణా రాష్ట్రప్రభుత్వం NUHM పథకంలో భాగంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా కంప్యూటర్ ఆపరేటర్, సపోర్ట్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |

TS Government Jobs 2023 :
ఖాళీలు | • 149 |
పోస్టులు | • MPHA(F) – 61 పోస్టులు • ఫార్మసీస్ట్ గ్రేడ్ II – 10 పోస్టులు • ల్యాబ్ టెక్నీషియన్ – 06 పోస్టులు • స్టాఫ్ నర్స్ – 18 పోస్టులు • మెడికల్ ఆఫీసర్ – 21 పోస్టులు • సపోర్టింగ్ స్టాఫ్ – NA • డేటా ఎంట్రీ ఆపరేటర్ కం అకౌంటెంట్ – 13 పోస్టులు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాకు పమీపంచాలి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూన్ 25, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జులై 05, 2023 |
ఎంపిక ప్రక్రియ | • మెరిట్ |
మరిన్ని ఉద్యోగాలు :
- AP Outsourcing jobs 2023 Notification అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- CBI Recruitment 2023 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు భర్తీ
- APPSC Recruitment 2023 ఎపిపియస్సి చరిత్రలో 3226 ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- Central Govt jobs 2023 కేవలం 10th అర్హతతో 3751 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Amazon Jobs 2023 అమెజాన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
UHC Recruitment 2023 :
వయస్సు :
- 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- ల్యాబ్ టెక్నీషియన్ : ఇంటర్మీడియట్, DMLT/B.Sc(MLT) ఉత్తీర్ణతతో పాటు TS మెడికల్ కౌన్సిల్లో నమోదు చేయబడి ఉండాలి.
- ఫార్మసిస్టులు Gr II : ఇంటర్మీడియట్, డి-ఫార్మసీ / బి. ఫార్మసీ ఉత్తీర్ణత మరియు TS మెడికల్ కౌన్సిల్ AJతో నమోదు చేయబడినదై ఉండాలి.
- DEO కమ్ అకౌంటెంట్ : 2 సంవత్సరాల అనుభవంతో ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్లలో ప్రావీణ్యం
- సహాయక సిబ్బంది : 10వ తరగతి ఉత్తీర్ణత.
- మరిన్ని విద్యార్హతలు నోటిఫికేషన్ నందు కలవు. క్రింది లింక్ నుండి పొందగలరు.
TS UHC Recruitment 2023 Application Form :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |