DHEW Recruitment 2023 :
DHEW Jobs 2023 సంగారెడ్డి జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చైల్డ్ హెల్ప్‌లైన్ లో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారందరు పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
TS DHEW Vacancy 2023 :
- ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ – 01 పోస్టు
- కౌన్సెలర్ – 01 పోస్టు
- చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్ – 03 పోస్టులు
- కేస్ వర్కర్ – 03 పోస్టులు
DHEW Recruitment 2023 Apply Process :
పోస్టులు | • 08 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును క్రింది చిరునామాలో సమర్పించండి |
చిరునామా | జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూడీఎస్సీడీ, కలెక్టరేట్, సంగారెడ్డి |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూన్ 01, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 13, 2023 |
జీతం | నెలకు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌కు రూ 28,000/- కౌన్సెలర్‌కు రూ 18,536/- సీహెచ్‌ఎస్‌కు రూ 19,500/- కేస్ వర్కర్‌కు రూ 15,000/- |
ఎంపిక ప్రక్రియ | ఇంటర్వ్యూ |
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CIL Recruitment 2023 రాతపరీక్ష లేకుండానే బొగ్గు గనుల యూనిట్లలలో ట్రైనీ ఉద్యోగాలు భర్తీ
- IGMH Recruitment 2023 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ONGC Recruitment 2023 కేవలం 10వ తరగతి అర్హతతో 2500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
- Sainik School Recruitment 2023 సైనిక్ స్కూల్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Latest Tech Mahindra Jobs 2023, ఇంటర్ అర్హతతో తెలుగు వారికి మాత్రమే భారీ జాబ్స్
TS Government Jobs 2023 Eligibility :
వయస్సు :
- 18 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
కేస్ వర్కర్ :
గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత. చక్కని భావవ్యక్తీకరణ నైపుణ్యాలు.
DHEW TS Recruitment 2023 Application Form :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Project co ordinate, supervisor
అప్లై చేయగలరు.