Municipal Jobs 2023 మున్సిపల్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Municipal Jobs 2023 :

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ – 4 నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ శాఖలో ఖాళీగా గల 2731 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అర్హతలు, అప్లై విధానం, పరీక్ష విధానం సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Telugu job alerts

TSPSC Group 4 Recruitment 2023 :

TSPSC Group4 నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 01, 2022న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• మున్సిపల్ శాఖ
ఖాళీలు• 2731
పోస్టులు• జూనియర్ అసిస్టెంట్ – 631
• వార్డ్ ఆఫీసర్ – 1862
• జూనియర్ అకౌంటెంట్ – 238
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్పంచాయతీ రాజ్ శాఖలో 1225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రెవెన్యూశాఖలో 2077 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 44 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన డిగ్రీని ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 280/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• డిసెంబర్ 30, 2023
దరఖాస్ చివరి తేదీ• జనవరి 19, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
• స్క్కిల్ టెస్ట్
రాతపరీక్ష విధానం• పేపర్ – I : జనరల్ నాలెడ్జ్ – 150 మార్కులు
• పేపర్ – II : సెక్రటేరియల్ ఎబిలిటీ – 150 మార్కులు
సిలబస్పేపర్ – I :

• జనరల్ నాలెడ్జ్
• కరెంట్ అఫైర్స్.
• అంతర్జాతీయ సంబంధాలు & ఈవెంట్‌లు.
• జనరల్ సైన్స్
• విపత్తు నిర్వహణ.
• భౌగోళిక శాస్త్రం మరియు భారతదేశం మరియు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ.
• భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ మరియు ప్రభుత్వం.
• జాతీయ ఉద్యమంపై ఆధునిక భారతీయ చరిత్ర.
• తెలంగాణ & ఉద్యమ చరిత్ర.
• తెలంగాణ విధానాలు, సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు మరియు సాహిత్యం.

పేపర్ – II :

• సెక్రటేరియల్ ఎబిలిటీ
• మానసిక సామర్థ్యం
• లాజికల్ రీజనింగ్.
• పఠనము యొక్క అవగాహనము.
• అంకగణిత సామర్థ్యాలు.
వేతనంరూ 35,000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ అప్లై లింక్క్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

TS Municipal jobs 2022 Notification, Telangana Municipal Corporation Recruitment 2022 Notification, Municipal jobs notification 2023, TS job Notification 2023 PDF, Municipal Corporation Recruitment 2023 Apply online, TS Municipal Ward Officer Notification 2022, Municipal jobs List, TS Municipal Administration and Urban Development recruitment 2022, TS Ward Officer notification 2023, TSPSC Group 4 Recruitment 2023

Leave a Comment