తెలంగాణా పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TS Police Recruitment 2022 :

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ ల్యాబొరేటరీస్ నందు తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ల్యాబ్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Postal Assistant jobs

మరిన్ని ఉద్యోగాలు :

police jobs 2022

TSPLRB Recruitment 2022 :

పోస్టులు • సైంటిఫిక్ ఆఫీసర్ (డీఎన్ఏ) – 02
• సైంటిఫిక్ అసిస్టెంట్ (డీఎన్ఏ) – 04
• ల్యాబ్ అసిస్టెంట్ ( డీఎన్ఏ ) – 02
• సైంటిఫిక్ ఆఫీసర్ (బయోలజీ డివిజన్) – 03
• సైంటిఫిక్ అసిస్టెంట్ (బయోలజీ డివిజన్) – 03
• ల్యాబ్ అసిస్టెంట్ (బయోలజీ డివిజన్) – 04
• సైంటిఫిక్ ఆఫీసర్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) – 02
• సైంటిఫిక్ అసిస్టెంట్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) – 02
• ల్యాబ్ అసిస్టెంట్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) – 02
వయస్సు• 40 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
చిరునామాతెలంగాణా పోలీస్ శాఖ, ఫోర్సెనిక్ సైన్స్ ల్యాబరేటరీస్, హైదరాబాద్
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 300/-
దరఖాస్తు ప్రారంభ తేదీసెప్టెంబర్ 19, 2022
దరఖాస్తు చివరి తేదీఅక్టోబర్ 10, 2022
ఎంపిక విధానంరాతపరిక్ష, ఇంటర్వ్యూ
వేతనం రూ 31,500 /-
Police jobs 2022

TSPLRB Lab Assistant Recruitment 2022 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము.

1 thought on “తెలంగాణా పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment