Revenue Jobs 2023 :
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ – 4 నోటిఫికేషన్ ద్వారా రెవెన్యూశాఖలో ఖాళీగా గల 2077 ఉద్యోగాలు, పంచాయతీ రాజ్ శాఖలోని 2099 మరియు మున్సిపల్ శాఖలోని 2731 భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఈ నోటిఫికేషన్ కు ఈ రోజు చివరి రోజు కాబట్టి ఇంకా అప్లై చేయనటువంటి స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ క్రింది వీడియోను చూసి దరఖాస్తు చేసుకోవచ్చు అలానే పూర్తి వివరాల కొరకు క్రింది లింకులపై క్లిక్ చేయగలరు.
శాఖ పేరు | లింక్ |
పంచాయతీ రాజ్ శాఖ | క్లిక్ హియర్ |
రెవెన్యూశాఖ | క్లిక్ హియర్ |
మున్సిపల్ శాఖ | క్లిక్ హియర్ |
Muncipal Jobs 2023 :
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ – 4 నోటిఫికేషన్ కు దరఖాస్తు విధానం.
Panchayat Raj Recruitment 2023 :
మరిన్ని ఇటువంటి తాజా ఉద్యోగాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుటకు మా యాప్ లేదా వాట్సప్ గ్రూపులలో చేరగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |
3 comments