TS Gurukula Recruitment 2023 గురుకులాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

TS Gurukula Recruitment 2023 :

TREIRB తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నుండి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
Postal jobs 2023

TREIRB Recruitment 2023 :

శాఖ • TREIRB
ఖాళీలు• 9231 పోస్టులు
పోస్టులు• డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్/ఫిజికల్ డైరెక్టర్/ లైబ్రేరియన్ – 868
• జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్/ఫిజికల్ డైరెక్టర్/లైబ్రేరియన్ – 2008
• పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) – 1276
• పాఠశాలల్లో లైబ్రేరియన్ – 434
• పాఠశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ – 275
డ్రాయింగ్ ఉపాధ్యాయులు/కళా ఉపాధ్యాయులు – 134
• క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్లు/క్రాఫ్ట్ టీచర్లు – 92
• సంగీత ఉపాధ్యాయులు – 124
• ట్రైనుడ్గ్రాడ్యుయేట్ టీచర్ – 4020
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్నీ జాబ్స్10th తో గ్రామీణ యాంత్రిక ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
రాతపరీక్ష లేకుండా ఐసీఐసీఐ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ
రాతపరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ
కేవలం 10th అర్హతతో పోస్ట్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీ
CPCB Notification 2023 కేవలం 10th అర్హతతో అద్భుతమైన భారీ నోటిఫికేషన్
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 44 ఏళ్ల వయస్సు మించరాదు.
మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుపోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) –

• ఏదైనా డిగ్రీతో పాటుగా బియిడీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) –

• ఏదైనా డిగ్రీతో పాటుగా బియిడీ ఉత్తీర్ణత.
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 300/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• ఏప్రిల్ 28, 2023
దరఖాస్ చివరి తేదీ• తెలియజేస్తారు
ఎంపిక విధానం• ఆన్‌లైన్ పరీక్ష
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

TS Gurukulam Recruitment 2023 Online Apply :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లినే అప్లై క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Attender jobs 2023

Leave a Comment