TSPSC DL Recruitment 2023 :
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రాష్టంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మొత్తం 544 పోస్టులున్నాయి. ఆన్ లైన్ విధానంలో ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |
TSPSC Degree Lecturer Recruitment 2023 :
TSPSC డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 31, 2022న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
పోస్టులు | అసిస్టెంట్ ప్రొఫెసర్లు (లెక్చరర్), ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్లు. |
ఖాళీలు | 544 పోస్టులు |
అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సబ్జెక్టుల వారీగా ఖాళీలు | కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ – 311 ఇంగ్లీష్ – 23 తెలుగు – 27 ఉర్దూ – 02 సంస్కృతం – 5 స్టాటిస్టిక్స్ – 23 మైక్రో బయాలజీ – 05 బయో టెక్నాలజీ – 09 అప్లైడ్ న్యూట్రిషన్ – 05 బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ – 39 కామర్స్ బిజినెస్ అనలిటిక్స్ 08 డైరీ సైన్స్ – 08 క్రాప్ ప్రొడక్షన్ – 04 డేటా సైన్స్ – 12 ఫిషరీస్ – 03 కామర్స్-విదేశీ వాణిజ్యం – 01 కామర్స్ ట్యాక్సేషన్ – 06 ఫిజికల్ డైరెక్టర్ – 29 లైబ్రేరియన్ – 24 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
మరిన్నీ జాబ్స్ | ◆ పంచాయతీ రాజ్ శాఖలో 1225 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ◆ రెవెన్యూశాఖలో 2077 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ ఎటువంటి రాతపరీక్ష లేకుండా 1147 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | • 44 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | పోస్టును బట్టి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 280/- మరియు • మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • జనవరి 31, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • ఫిబ్రవరి 20, 2023 |
ఎంపిక విధానం | • రాతపరీక్ష • సర్టిఫికెట్ల వెరిఫికేషన్ |
వేతనం | రూ 40,000/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ ( Starts on జనవరి 31, 2023 ) |
మా యాప్ | క్లిక్ హియర్ |
TSPSC Degree Lecturer Notification 2023 PDF, TSPSC DL Notification 2022, TSPSC Jobs, TSPSC DL Syllabus, TSPSC Degree Lecturer Notification 2022, ts govt jobs, telugu jobs