TS MLHP Recruitment 2022 :
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోని దవాఖానాల్లో ఖాళీగా గల మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 1569 పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత గ్రామాలలో పోస్టింగ్ సాధించే మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |

మరిన్ని జాబ్స్ :
- AP Outsourcing jobs 2023 Notification అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- CBI Recruitment 2023 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు భర్తీ
- APPSC Recruitment 2023 ఎపిపియస్సి చరిత్రలో 3226 ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- Central Govt jobs 2023 కేవలం 10th అర్హతతో 3751 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Amazon Jobs 2023 అమెజాన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
TS MLHP Notification 2022 :
పోస్టులు | • మహబూబ్ నగర్ – 50 • కామారెడ్డి – 81 • జయశంకర్ భూపాలపల్లి – 27 • జగిత్యాల – 51 • భద్రాది కొత్త గూడెం – 103 • గజ్వాల 21 • మంచిర్యాల – 27 • ములుగు – 30 • నిర్మల్ – 37 • నారాయణపేట – 37 • పెద్దపల్లి – 29 • రాజన్న సిరిసిల్ల – 27 • సిద్దిపేట – 82 • సంగారెడ్డి – 44 • సూర్య పెట్ – 104 • యద్రాది భువనగిరి – 27 • హనుమకొండ – 08 • మహబూబ్ నగర్ – 10 • నల్గొండ – 96 • వరంగల్ – 35 • ఖమ్మం – 30 • మెదక్ – 68 • వరంగల్ – 68 • ఆదిలాబాద్ – 53 • నిజామాబాద్ – 97 |
మరిన్ని ఉద్యోగాలు | ◆ ఇంటర్ అర్హతతో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ◆ సొంత గ్రామాలలో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ◆ DRDO లో కేవలం 10th, 10+2, డిప్లొమా అర్హతలతో ఉద్యోగాలు భర్తీ ◆ SBI నందు భారీగా గుమస్తా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ |
వయస్సు | • 44 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
లొకేషన్ | తెలంగాణా |
విద్యార్హతలు | • ఎంబీబీఎస్ / బీఏఎంఎస్ అర్హత కలిగిన వైద్యులను పరిగణనలోకి తీసుకుంటారు. • ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. • పల్లె దవాఖానాల్లో ఈ పోస్టులో పనిచేయడానికి ఎంబీబీఎస్ / బీఏఎంస్ వైద్యులు రాకుంటే 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్ పట్టభద్రులు లేదా 2020 కి ముందు బీఎస్సీ నర్సింగ్ / జీఎన్ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్ 6 నెలల బ్రిడ్జ్ ప్రోగ్రాం పూర్తిచేసిన వారిని తీసుకుంటారు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామాకు పంపించండి. |
చిరునామా | District Medical and Health Officer, మీ జిల్లా పేరు. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | సెప్టెంబర్ 06, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | సెప్టెంబర్ 17, 2022 |
ఎంపిక విధానం | ఎంబీబీఎస్ / బీఏఎంఎస్, ఎంబీబీఎస్ / బీఏఎంస్ లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా |
వేతనం | రూ 30,500 /- |
Telangana MLHP Recruitment 2022 Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
What is latest position regarding TS MLHP Notification 2022?
Result released na ?