Police Recruitment 2021 Notification :
తెలంగాణ ప్రభుత్వ పోలీస్ శాఖ ఆధ్వర్యంలోని భరోసా – సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కేంద్రం ఖాళీగ ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో క్లినికల్ సైకాలజీస్ట్లు, రిసెప్షనిస్ట్, ఆపరేటర్ పోస్టులను కేవలం 10వ తరగతి విద్యార్హతతో భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు – ◆ వాట్సాప్ గ్రూప్ – 13 | ◆ వాట్సాప్ గ్రూప్ – 10 ◆ వాట్సాప్ గ్రూప్ – 11 | ◆ వాట్సాప్ గ్రూప్ – 12 ◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.
రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆఫ్ లైన్ విధానం ద్వారా రిజిస్టర్ దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే భరోసా – సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ లో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
TS Police Recruitment 2021 Full Details :
పోస్టులు | క్లినికల్ సైకాలజీస్ట్లు, రిసెప్షనిస్ట్, ఆపరేటర్. |
ఖాళీలు | 04 |
వయస్సు | 45 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు |
విద్యార్హతలు | పోస్టును అనుసరించి పదవ తరగతి, ఇంటర్మీడియట్ , డిప్లొమా , డిగ్రీ ఉత్తీర్ణత. |
READ MORE | APSRTC నుండి 9781 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింద ఇవ్వబడిన చిరునామాకు పంపించండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మే 22, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 05, 2021 |
ఎంపిక విధానం | షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ |
హార్డ్ కాపీలను పంపడానికి తేదీ | మే20, 2021 |
READ MORE | సంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తులను పంపవలసిన చిరునామా | భరోసా సెంటర్, హెచ్ఏసీఏ భవన్, గ్రౌండ్ ఫ్లోర్, సైఫాబాద్, హైదరాబాద్. |
వేతనం | రూ 15,000 /- |
TS Police Recruitment 2021 Notification Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అఫీషియల్ వెబ్సైటు | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Hii
Sir and mam
My name is sk.abhimunnisha
Deplama EEE
Ha cheppandi
Iam interested in job
Apply chesukokandi
Hii
Sir and mam
I am abhimunnisha
Deplama EEE
Piz the jobs
Apply cheyandi
Sanampudi ; singaryakonda; prakaar ; district
Ha chesukovachu.cheyandi
Hi
Hello