TSRTC Recruitment 2022 :
TSRTC తెలంగాణా స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుండి అన్ని జిల్లాల డిప్లొలలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. స్టార్టింగ్ నుండే రూ 20,000ల జీతం పొందే అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
TSRTC Graduate Apprentice Recruitment 2022 :
పోస్టులు | • ఇంజినీర్ అప్రెంటిస్ • డిప్లొమా అప్రెంటిస్ – 300 |
వయస్సు | • 35 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • ఇంజినీర్ అప్రెంటిస్ – బియి లేదా బీటెక్ ఉత్తీర్ణత • డిప్లొమా అప్రెంటిస్ – డిప్లొమా ఉత్తీర్ణత |
మరిన్ని జాబ్స్ | ◆ SCR మన రైల్వేలో 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు ◆ సొంత గ్రామాలలో కరూర్ వైశ్య బ్యాంకుల ద్వారా ఉద్యోగాలు ◆ 10th తో స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మరో నోటిఫికేషన్ ◆ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు ◆ 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జూన్ 01, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | జూన్ 15, 2022 |
ఎంపిక విధానం | మెరిట్ |
వేతనం | రూ 20,500 /- |

TSRTC Diploma Apprentice Recruitment 2022 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Suryapet
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి
Btech e year nuchi pass out ayina vallu apply cheyochu
2019,20
I agree to do this job I am very problem in home so I want to do the this job please help me
Apply cheyandi
Age 18 to 35 అని notification lo ఉంది but ante దాదాపుగ 2011 nundi pass out persons elgiblega ఉంటారు కానీ apply చేస్తుంటే pass out matram 2019 to 2022 chpistundi…pls solve this problem sir…tq
Yes, it’s only freshers
I am degree complete bsc Bzc e jobs ki apply cheyacha
Ledandi
That is one of the good job in telangana
Good job
Thanks and share if anukone needed.
Then apply
gugulothusantosh230@gmail.com
Madapuram (v) Devar uppal (M) jangaon dist pin 506302
Ha apply cheyavachandi. Telugujobalerts అనే మన వెబ్సైట్ నందు అప్లై లింక్ కలదు చూడండి