ఏపి కోర్టులలో సహాయకుల ఉద్యోగాలు భర్తీ

AP High Court Recruitment 2021 :

అమరావతిలోని హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్ నందు జడ్జీలకి, రిజిస్ట్రార్‌లకి సహాయకులుగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రటరీల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 14 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

రాతపరీక్ష ఓరల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More :
ఎరువుల మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు భర్తీ
ఇంటర్ మెమోతో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
ఉద్యానవన శాఖలో సొంత జిల్లాలో ఉద్యోగాలు భర్తీ

AP High Court Recruitment 2021 Full Details :

పోస్టులు కోర్టు మాస్టర్లు, పర్సనల్‌ సెక్రటరీలు.
ఖాళీలు25
వయస్సు42 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు• ఆర్ట్స్‌ / సైన్స్‌ / కామర్స్‌లో డిగ్రీ (లేదా) తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత.
• ఏపీ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించిన ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌ ఎగ్జామ్‌ (నిమిషానికి 180 పదాలు) అర్హత లేదా ఇంగ్లిష్‌లో నిమిషానికి 150 పదాల షార్ట్‌హ్యాండ్‌ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
• కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకి ప్రాధాన్యతనిస్తారు.
READ MORE ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామాకు పంపించండి.
దరఖాస్తు ఫీజుజనరల్బీసీ అభ్యర్థులు – రూ 750/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 350/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 02, 2021
దరఖాస్తు చివరి తేదీజులై 21, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష మరియు ఓరల్ ఇంటర్వ్యూ
READ MORE తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తులను పంపవలసిన చిరునామారిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్), హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, నేలపాడు, అమరావతి, గుంటూరు 522237.
వేతనం రూ 37,000 /-
telugujobalerts24

నోటిఫికేషన్ – క్లిక్ హియర్

అప్లికేషన్ ఫామ్ – క్లిక్ హియర్

డౌన్లోడ్ అవర్ యాప్ – క్లిక్ హియర్

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

Telugujobalerts24

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment