Current Office Jobs సబ్ స్టేషన్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

NPCIL Recruitment 2022 :

NPCIL న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సబ్ స్టేషన్లలో(యూనిట్లలలో) లిమిటెడ్‌ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3
మా యాప్
Ap govt Jobs

NPCIL Vacancy 2022 :

స్టైపెండరీ ట్రెయినీ – 73 పోస్టులు
సైంటిఫిక్‌ అసిస్టెంట్ – 09 పోస్టులు
‌ఫార్మసిస్ట్ – ‌01 పోస్టు
స్టేనోగ్రాఫర్ – 11 పోస్టులు
స్టైపెండరీ ట్రెయినీ (ప్లాంట్‌ ఆపరేటర్) – 59 ‌పోస్టులు
అసిస్టెంట్ గ్రేడ్ – 1 (HR) – 12 పోస్టులు
అసిస్టెంట్ గ్రేడ్ – 1 (F&A) – 07 పోస్టులు
అసిస్టెంట్ గ్రేడ్ – 1 (C&MM) – 05 పోస్టులు
నర్స్‌ – 03 పోస్టులు
స్టైపెండరీ ట్రైనీలు (కేటగిరీ – I) – 59 పోస్టులు
స్టైపెండరీ ట్రైనీలు (కేటగిరీ – II) సైన్స్ గ్రాడ్యుయేట్లు – 09 పోస్టులు

NPCIL Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

మరిన్నీ ఉద్యోగాలు :

దరఖాస్తు కావాల్సిన పత్రాలు :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
  • స్టడీ సెర్టిఫికెట్
  • పుట్టిన తేదీ రుజువు.
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.

దరఖాస్తు ఫీజు :

NPCIL రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా అవసరమైన దరఖాస్తు రుసుమును చెల్లించాలి. కేటగిరీల వారీగా NPCIL Notification దరఖాస్తు రుసుము క్రింది విధంగా ఉంది.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు కానీ, మిగితా అభ్యర్ధులు గాని ఎవ్వరూ ఎటువంటి ఫీజు కట్టనక్కర్లేదు.
NPCIL Recruitment 2022 Qualifications :

విద్యార్హత :

సైంటిఫిక్ అసిస్టెంట్ :

  • సంబంధిత విభాగంలో 60% మార్కులకు తగ్గకుండా డిప్లొమా ఉత్తీర్ణత.

టెక్నీషియన్ :

  • ఇంటర్మీడియట్ (10+2) లేదా సైన్స్ స్ట్రీమ్‌లో ISC / సైన్స్ సబ్జెక్ట్(లు) మరియు మ్యాథమెటిక్స్‌లో వ్యక్తిగతంగా కనీసం 50% మార్కులతో SSC మరియు 2 సంవత్సరాల ITI సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికేట్

నర్స్ :

  • ఇంటర్మీడియట్ మరియు డిప్లొమా ఇన్ నర్సింగ్ లేదా 3 సంవత్సరాల మిడ్‌వైఫరీ కోర్సు.
  • భారతదేశంలోని సెంట్రల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నందు నమోదు చేసుకొని ఉండాలి. లేదా
  • B.Sc నర్సింగ్ ఉత్తీర్ణత.

ఫార్మసిస్ట్ :

  • ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత మరియు ఫార్మసీ విభాగంలో 2 సంవత్సరాల డిప్లొమా
  • ఫార్మసీలో 3 నెలల శిక్షణ
  • సెంట్రల్ లేదా స్టేట్ ఫార్మసీ కౌన్సిల్‌లో ఫార్మసిస్ట్‌గా నమోదు అయి ఉండాలి.

అసిస్టెంట్/స్టెనోగ్రాఫర్ :

  • కనీసం 50% మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ.

వయస్సు :

  • 18 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

జీతభత్యాలు :

నెలకు రూ 25,500/-

ఎంపిక విధానం :

  • రాతపరీక్ష
  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష
  • పర్సనల్‌ ఇంటర్వ్యూ
  • స్కిల్‌ టెస్ట్‌

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 06, 2022
దరఖాస్తు చివరి తేది – జనవరి 05, 2023
పరీక్ష తేది – ఫిబ్రవరి 2023.

3 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *