సొంత జిల్లాలో 2765 ఉద్యోగాలు భర్తీ

DMHO Krishna Recruitment 2021 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, కృష్ణా జిల్లాలోని కోవిడ్ సెంటర్లలో పని చేయుటకు ఖాళీగ ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా వివిధ పోస్టులను 10th అర్హతతో భర్తీ చేయనున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 17 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతి ఒక్కరు వెంటనే డైరెక్ట్ ఇంటర్వ్యూకు మీ తగిన సెర్టిఫికెట్లను ఇంటర్వ్యూ కు తీసుకెళ్లండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే కృష్ణా జిల్లా నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

Telugujobalerts24

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

DMHO Krishna District Recruitment 2021 :

పోస్టులు ఎఫ్ యన్ ఓ, జనరల్ డ్యూటీ డాక్టర్లు,యం యన్ ఓ, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నేషియన్లు, శానిటేషన్ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు
ఖాళీలు2765
వయస్సు42 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు• పోస్టును అనుసరించి 5వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ
• మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
READ MORE ఇండియన్ బ్యాంకులో అటెండర్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు అన్ లైన్ లో గాని ఆఫ్ లైన్ లో గాని అప్లై చేయవలసిన అవసరం లేదు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• బయో డేటా మరియు ఇతర సెర్టిఫికెట్లను జతపరిచి ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీజూన్ 22, 2021
దరఖాస్తు చివరి తేదీజులై 26,2021
ఎంపిక విధానంఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ
ప్రదేశం
తుమ్మలపల్లి కళాక్షేత్రం
READ MORE తిరుపతిలో ఏపి మరియు టీఎస్ వారికి ఉద్యోగాలు
వేతనం పోస్టును బట్టి జీతం లభిస్తుంది
telugujobalerts24

నోటిఫికేషన్ – క్లిక్ హియర్

డౌన్లోడ్ అవర్ యాప్ – క్లిక్ హియర్

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

Leave a Comment