ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | telugujobalerts24

కువైట్ లో 240 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు :

ఆంధ్రప్రదేశ్ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెని ( ఓమ్ క్యాప్ ) నుండి కువైట్ దేశంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఇందులో భాగంగా డ్రైవర్, వివిధ విభాగాలలో కలిపి మొత్తం 240 ఉద్యోగాలను నియమించనున్నారు. పురుష మరియు మహిళ అభ్యర్థులిద్దరూ పోటీ పడొచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఇంటర్వ్యూలో పాల్గొనండి. ఈ ఉద్యోగాన్ని పొందినట్లైతే అభ్యర్థులు ఉచిత వీసా, వసతి సౌకర్యం, ఉచిత టికెట్ పొందుతారు. అలాగే విధి నిర్వహణ విషయానికొచ్చినట్లైతే కువైట్ సిటీ మరియు పరిసర ప్రాంతాలలో ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AP jobs

సంస్థ పేరు :
ఓవర్సీస్ మ్యాన్ పవర్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారికి క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
డ్రైవర్ – 10 పోస్టులు
ఆయాలు,ఇంటి పని వారు – 230 పోస్టులు

అర్హతలు :

విద్యార్హతలు : ఈ ప్రకటన ద్వారా విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతతో పాటు మరిన్ని అర్హతలను కలిగి ఉండాలి.
• కనీసం చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
• డ్రైవర్ పోస్టులకు లైసెన్సు కలిగి ఉండాలి.
• మిగితా వారికి తమ తమ పనుల నందు పరిజ్ఞానం తెలిసి ఉండాలి.
వయస్సు :
18 – 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / ST / BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే కువైట్ లేబర్స్ అసోసియేషన్ వారి ప్రకారం వేతనాన్ని చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం :
ఇంటర్వ్యూ కెళ్లే సందర్భంలో సర్టిఫికెట్స్ అన్ని తీసుకెళ్తే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు కానీ మరియు మిగితా అభ్యర్థులు కానీ, ఎవ్వరూ కూడా ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ ద్వారా జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు అలానే వీడియో నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని మరియు వీక్షించగలరు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ – 21/12/2020
ఇంటర్వ్యూ సమయం – ఉదయం 9 గంటల నుండి ప్రారంభమవుతుంది.
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ కార్యాలయం, విజయవాడ
ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై : క్లిక్ హియర్
గమనిక :
ఈ ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, జీతం అలానే మరింత సమాచారం కొరకు క్రింది నంబర్లకు సంప్రదించండి.
ఫోన్ నంబర్లు :
7569991966,
7794943108,
0866 – 2485348

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

4 thoughts on “ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు | telugujobalerts24”

    • ఈ రోజు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మన వెబ్సైట్ లో కలదు చూసి వెంటనే అప్లై చేసుకోండి

      Reply

Leave a Comment