ప్రభుత్వ కళాశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు / IITJ Recruitment 2021

కేంద్ర ప్రభుత్వ కళాశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు :

రాజ‌స్థాన్‌ లోని కేంద్ర విద్యామంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా సీనియర్ లైబ్ర‌రీ ఇన్ఫ‌ర్మేష‌న్ అసిస్టెంట్, జూనియ‌ర్ అసిస్టెంట్, జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్ డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ పరంగా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
రాత ప‌రీక్ష‌, ట్రేడ్ టెస్ట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు రాజ‌స్థాన్‌ లోని కేంద్ర విద్యామంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : > ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
> ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
> ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
> ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
> ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

IIT Jodhpur Recruitment 2021 Full Details :

పోస్టులు సీనియర్ లైబ్ర‌రీ ఇన్ఫ‌ర్మేష‌న్ అసిస్టెంట్, జూనియ‌ర్ అసిస్టెంట్, జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్
ఖాళీలు50
వయస్సు45 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుమార్కెటింగ్ సీనియర్ లైబ్ర‌రీ ఇన్ఫ‌ర్మేష‌న్ అసిస్టెంట్ :
• పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ (లైబ్ర‌రీ సైన్స్) ఉత్తీర్ణ‌త‌ మరియు సంబంధిత విభాగంలో అనుభ‌వం ఉండాలి. జూనియ‌ర్ అసిస్టెంట్ :
• బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌ మరియు సంబంధిత విభాగంలో అనుభ‌వం ఉండాలి.
జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్ :
• ఎంఈ / ఎంటెక్‌ / ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త‌ మరియు సంబంధిత విభాగంలో అనుభ‌వం ఉండాలి.
READ MORE 10th Base Govt Jobs
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ www.becil.com నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 250/- మరియు మిగితా అభ్యర్ధులకు ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 15,2021
దరఖాస్తు చివరి తేదీమే11,, 2021
ఎంపిక విధానంరాత ప‌రీక్ష‌, ట్రేడ్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ
హార్డ్ కాపీలను పంపడానికి తేదీమే20, 2021
READ MORE Inter Base Govt Jobs
దరఖాస్తులను పంపవలసిన చిరునామాAssistant Registrar, Office of Establishment-II, Indian Institute of Technology Jodhpur, NH-62, Nagaur Road, Karwar, Jodhpur-342 037
వేతనం రూ 26,000/-
Telugujobalerts24.com
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లినే అప్లైక్లిక్ హియర్
Telugujobalerts24.com

Leave a Comment