SBI Clerk Admit Card 2021 | Download Now

SBI 5454 Clerk Posts Recruitment 2021 :

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా జూనియ‌ర్ అసోసియేట్‌ ( క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్ అండ్ సేల్స్‌ ) పోస్టులను కేవలం డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఉద్యోగం కావాలనుకునే ప్రతిఒక్కరు వెంటనే ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : • ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

SBI 5454 Clerks Recruitment 2021 Notification full Details :

పోస్టులు జూనియ‌ర్ అసోసియేట్‌ ( క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్ అండ్ సేల్స్‌ )
ఖాళీలు5454 ( జ‌న‌ర‌ల్-5000, ఎస్సీ / ఎస్టీ / ఓబీసీ బ్యాక్‌లాగ్-121, పీడ‌బ్ల్యూడీ-96, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌-237 )
వయస్సు 28 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలు ఏదైనా విభాగంలో బిఈ / బిటెక్ / డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. డిగ్రీ చివ‌రి ఏడాది / సెమిస్ట‌ర్ విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
READ MORE 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 750/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 27,2021
దరఖాస్తు చివరి తేదీమే17, 2021
ఎంపిక విధానంఆన్‌లైన్ టెస్ట్‌ ( ప్రిలిమిన‌రీ &
మెయిన్స్‌) , లోక‌ల్ లాంగ్వేజ్ టెస్ట్‌
READ MORE ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
వేతనం రూ 24,000/-
sbi clerk recruitment 2011
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లినే అప్లైక్లిక్ హియర్
హల్ టికెట్స్క్లిక్ హియర్
హాల్ టికెట్ డౌన్లోడ్ క్లిక్ హియర్
sbi clerk recruitment notification 2021

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

SBI Clerk Recruitment 2021 / Telugujobalerts24

7 thoughts on “SBI Clerk Admit Card 2021 | Download Now”

Leave a Comment