SVNIT Recruitment 2022 :
SVNIT గుజరాత్ రాష్ట్రం సూరత్ లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను ఈ నోటిఫికేషన్ లో భాగంగా భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ -3 ◆ మా యాప్ |
SVNIT Attendant job Vacancies 2022 :
ఆఫీస్ అటెండెంట్ – 17
జూనియర్ అసిస్టెంట్ – 1
సీనియర్ అసిస్టెంట్ – 08
టెక్నీషియన్ – 25
సైంటిఫిక్ ఆఫీసర్/ టెక్నికల్ ఆఫీసర్ (ఎంఐఎస్) – 01
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్) – 02
సూపరింటెండెంట్ – 06
జూనియర్ ఇంజినీర్ (సివిల్ / ఎలక్ట్రికల్) – 07
స్టూడెంట్ యాక్టివిటీ & స్పోర్ట్స్ అసిస్టెంట్ – 02
లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ – 03
టెక్నికల్ అసిస్టెంట్ – 17
ఫార్మసిస్ట్ – 01
సీనియర్ టెక్నీషియన్ – 13
లైబ్రేరియన్ – 01
SVNIT Notification 2022 Eligibility :
విద్యార్హతలు :
ఆఫీస్ అటెండర్ – 10వ తరగతి
స్టూడెంట్ యాక్టివిటీ & స్పోర్ట్స్ అసిస్టెంట్/లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ – డిప్లొమా, సివిల్ ఇంజినీరింగ్
టెక్నికల్ అసిస్టెంట్ – డిప్లొమా, డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ
ఫార్మసీస్ట్ : 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ,
జూనియర్ అసిస్టెంట్ / సీనియర్ అసిస్టెంట్ – 12వ తరగతి
సీనియర్ టెక్నీషియన్ / టెక్నీషియన్ – 10వ, 12వ, ఐటీఐ, డిప్లొమా
జూనియర్ ఇంజనీర్ – డిప్లొమా, డిగ్రీ, BE/ B.Tech in Civil Engineering
సూపరింటెండెంట్ – డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ
లైబ్రేరియన్ – PG
సైంటిఫిక్ ఆఫీసర్ – డిగ్రీ, BE/ B.Tech, M.Sc, MCA
ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ – సివిల్ ఇంజినీరింగ్‌లో బిఇ/ బి.టెక్
వయస్సు :
01/06/2022 నాటికి 30, 35, 40 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
SVNIT Recruitment 2022 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన సెర్టిఫికెట్స్ :
- ఇటీవలి ఫోటో
- సంతకం
- ID ప్రూఫ్
- పుట్టిన తేదీ రుజువు.
- విద్యార్హత పత్రాలు
- అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
- అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్.
దరఖాస్తుకు ఫీజు :
జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-
ముఖ్యమైన తేదీలు :
దదరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 02, 2022
దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 30, 2022
SVNIT Notification 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | నవంబర్ 05, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | నవంబర్ 30, 2022 |
ఎంపిక విధానం | రాతపరీక్ష |
వేతనం | పోస్టును బట్టి జీతం లభిస్తుంది |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |