VECC Recruitment 2021/10 పాస్ తో మంచి నోటిఫికేషన్

కేవలం 10వ తరగతితో కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు :

ప్రభుత్వ రంగ సంస్థ అయిన అణుశక్తి విభాగానికి చెందిన కోల్‌కతాలోని వేరియబల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ (VECC) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ఫీమెల్ నర్సు, డ్రైవర్, వర్క్ అసిస్టెంట్, క్యాంటీన్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రెయినీ పోస్టలను డిగ్రీ అర్హతతో భర్తీ చేయనున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

VECC Recruitment 2021

ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు తో ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లైతే అభ్యర్థులు కృష్ణా జిల్లా న్యాయసేవాధికార సంస్థ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.
మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
• ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.
ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
• ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
• ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

పోస్టులు ఫీమెల్ నర్సు, డ్రైవర్, వర్క్ అసిస్టెంట్, క్యాంటీన్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రెయినీ
ఖాళీలు52
వయస్సు40 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుక్యాంటీన్ అసిస్టెంట్ – 10 వ తరగతి
సబ్ ఆఫీసర్ – ఇంటర్మీడియట్ మరియు ఫైర్ సర్వీస్ కోర్సు పూర్తి చేసి ఉండాలి, ఫీమెల్ నర్సు – డీఎన్ఎం / బీఎస్సీ నర్సింంగ్
స్టై.ట్ర – 10వ తరగతి,ఐటీఐ లేదా డిప్లొమా ఇంజినీరింగ్
డ్రైవర్ – 10వ తరగతి మరియు డ్రైవింగ్ లైసెన్స్,అనుభవం.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ www..com నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్ అభ్యర్థులు – రూ 190/- మరియు మిగితా అభ్యర్ధులకు ఎవ్వరికీ ఎటువంటి ఫీజూ లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 20,2021
దరఖాస్తు చివరి తేదీమే20, 2021
ఎంపిక విధానంప్రిలిమినరీ పరీక్ష, అడ్వాన్స్డ్ పరీక్ష, స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్
వేతనం రూ 20,000/-

VAAC Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లినే అప్లైక్లిక్ హియర్

1 thought on “VECC Recruitment 2021/10 పాస్ తో మంచి నోటిఫికేషన్”

Leave a Comment