ఉద్యానవన శాఖలో ఉద్యోగాలు

YSR Horticultural University Recruitment 2021

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలోని డా.వైఎస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ (YSRHU) – అంబాజిపేట నందు గల హార్టికల్చరల్‌ రిసెర్చ్‌ స్టేషన్,‌ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుది. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు
వాట్సాప్ గ్రూప్ – 17 | ◆ వాట్సాప్ గ్రూప్ – 15
◆ ఏదైనా ఒక గ్రూపులో మాత్రమే చేరండి.

ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More :
బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అటెండర్ ఉద్యోగాలు
10వ తరగతితో సైనిక్ స్కూల్స్ లో ఉద్యోగాలు
ఇంటర్ తో ఆయిల్ ఇండియాలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

YSR Horticultural University Recruitment 2021 Full Details :

పోస్టులు ప్రాజెక్ట్‌ అసిస్టెంట్, టెక్నికల్‌ అసిస్టెంట్‌
ఖాళీలు06
వయస్సు 40 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుప్రాజెక్ట్‌ అసిస్టెంట్ :
ఎంటమాలజీ లేదా జువాలజీ విభాగంలో యంయస్సి ఉత్తీర్ణత.
టెక్నికల్‌ అసిస్టెంట్ :
హార్టికల్చర్‌ లేదా అగ్రికల్చర్‌ విభాగంలో డిప్లొమా లేదా బీఎస్సీ ఉత్తీర్ణత.
మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
READ MORE తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ మరియు అర్హతలు పత్రాలను తీసుకొని డైరెక్టుగా ఇంటర్వ్యూ కి హాజరైతే చాలు.
దరఖాస్తు ఫీజుజనరల్ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
వాకిన్ ఇంటర్వ్యూ తేదీజులై 05, 2021
ఎంపిక విధానంవాకిన్ ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశంహార్టికల్చరల్‌ రిసెర్చ్‌ స్టేషన్‌ వెంకటరామన్నగూడెం, అంబాజిపేట.
వేతనం రూ 12,000 /- నుండి 25,000/-

నోటిఫికేషన్ – క్లిక్ హియర్

అప్లికేషన్ ఫామ్ – క్లిక్ హియర్

డౌన్లోడ్ అవర్ యాప్ – క్లిక్ హియర్

గమనిక : శుభాభినందనలు, ఉద్యోగ సమాచారంతో పాటుగా అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ప్రారంభిస్తున్నాము ఈ జాబ్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 8374323246 కి మెసేజ్ చెయ్యండి.

Telugujobalerts24

మా సర్వీసులు :
ప్లాన్ నంబర్ — 1 : 350 Rs/Year ( Premium Member ) : ప్రీమియం మెంబర్ షిప్ లో మీకు వచ్చే ముఖ్యమైన బెనిఫిట్స్
ఒక్కో జాబ్ అప్లై చేసేకి 60 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం
ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

ప్లాన్ నంబర్ – 2 : 90 Rs / Per Job Apply :
ఒక్కో జాబ్ అప్లై చేయడానికి 90 Rs మాత్రమే సర్వీస్ ఫీజు తీసుకుంటాం.
ఫ్రీగా హల్ టిక్కెట్ కూడా డౌన్లోడ్ చేసి ఇస్తాము.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.