Vedantu Teacher Jobs Recruitment 2021 :
ఆన్ లైన్ టీచింగ్ దిగ్గజ సంస్థ వేదాంతు ద్వారా పిల్లలను ఆన్ లైన్ ద్వారా చదివించుటకు ఏక్ దం నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది. ఇందులో భాగంగా 1st నుండి 3rd వరకు టీచ్ చేయగల టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరికి మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Read More – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా యాాప్ ద్వారా కూడా పొందవచ్చు
◆ మా యాప్ లింక్ – క్లిక్ హియర్ ◆ తెలిగ్రామ్ – క్లిిిక్ హియర్
పోస్టులు | 1st నుండి 3rd వరకు టీచ్ చేయగల టీచర్ |
కంపనీ | వేదాంతు |
వయస్సు | 45 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | • డిగ్రీ లేదా డిఇడి లేదా బియిడి విద్యార్హత కలిగి ఉండాలి. • కనీసం ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి. |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • అప్లై చేసేటువంటి సందర్భంలో 5నిమిషాల డెమో వీడియో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 05, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 15, 2021 |
ఎంపిక విధానం | ఆన్ లైన్ ఇంటర్వ్యూ |
Vedantu Teacher Recruitment 2021 Notification :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
1 thought on “Teacher Jobs | వేదాంతు లో 1st నుండి 3rd క్లాస్ వారికి టీచ్ చేయుటకు జాబ్స్”