Work From Home Jobs 2022 :
Work From Home Jobs గిగ్ ఇండియా కంపనీ నందు ఖాళీగా ఉన్నటువంటి టెలి సేల్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి ప్రైవేట్ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.
ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఆన్ లైన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
Work From Home Jobs 2022 :
పోస్టులు | • టెలి సేల్స్ |
వయస్సు | • 25, 27, 30ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • 10వ తరగతి ఉత్తీర్ణత • ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ (బలమైన ఇంటర్నెట్ కనెక్టివిటీతో) • కనీసం 7 – 8 గంటలు రోజుకు పని చేయగలగాలి. • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి గూగుల్ ఫామ్ ను నింపగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. amazon jobs 2022 • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 09, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చి 20, 2022 |
ఎంపిక విధానం | ఆన్లైన్ ఇంటర్వ్యూ |
వేతనం | రూ 10,000 /- |
Work from home jobs 2022 Apply Online :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
I want work from home jobs.
Hyderabad
Kadapa
I have job
cheppandi upload chestamu
What next
I have a job , but why
I have job
Work form home job . Name aamani, email = aamaniammulu78@gmail.com
Fome felap chesanu
.next what
Thank you for giving this great apportunity for me
Thank you for giving this wonderful apportunity for this time i am thankfull for you
Mobile number 9381876309
10th class