Work From Home jobs 2023 :
ఈ పోస్టు ద్వారా రెండు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి తెలియజేస్తాము. ఆశక్తి కలిగిన వారు మొత్తం సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మొదటిది ఇండియా మార్ట్ నుండి విడుదలైన జాబ్స్. ఇచ్చిన వర్కింగ్ విండోలో ఎప్పుడైనా మీ ఇంటి నుండి ఫ్రీలాన్సర్‌గా పని చేయవచ్చు. ఇది వాయిస్ ఆధారిత కాలింగ్ ప్రక్రియ కావలసిన అవుట్‌పుట్‌ను చేరుకోవడానికి వ్యాపార ప్రొఫైల్‌ను సేకరించడం/ధృవీకరించడం మరియు నవీకరించడం. ఇండియామార్ట్ గురించి విక్రేతకు అవగాహన కల్పించడం మరియు అతని ప్రొఫైల్‌ని సృష్టించండి, అతని సందేహాలను స్పష్టం చేయండి మరియు అవుట్పుట్ల నాణ్యతను మెరుగుపరచండి. indiamart jobs 2023
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. |
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4 ◆ మా యాప్ |

WFH Jobs 2023 :
శాఖ | • Indiamart |
ఖాళీలు | • NA |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 000/- మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు. |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • జూన్ 25, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • జులై 10, 2023 |
ఎంపిక విధానం | • ఇంటర్వ్యూ |
మా యాప్ | క్లిక్ హియర్ |
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP Outsourcing jobs 2023 Notification అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- CBI Recruitment 2023 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఉద్యోగాలు భర్తీ
- APPSC Recruitment 2023 ఎపిపియస్సి చరిత్రలో 3226 ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- Central Govt jobs 2023 కేవలం 10th అర్హతతో 3751 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Amazon Jobs 2023 అమెజాన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
అర్హతలు :
- మీరు మంచి ఇంటర్నెట్ కలిగిన కంప్యూటర్ను కలిగి ఉండాలి.
- ఒక ఆండ్రాయిడ్ ఫోన్
- ఫ్రీలాన్సర్ పని కోసం అంకితమైన మొబైల్ నంబర్/SIM
- పాన్ కార్డ్ & ఆధార్ కార్డ్
- మీ పేరుపై చెల్లుబాటు అయ్యే బ్యాంక్ ఖాతా
- హిందీ మరియు ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం మరియు మాట్లాడటం తప్పనిసరి.
Tech Mahindra Work From Home jobs 2023 :
Tech mahindra నుండి ఇంటర్ అర్హతతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
శాఖ | • Techmahindra |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. |
దరఖాస్తు ఫీజు | • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు. |
దరఖాస్తు ప్రారంభ తేదీ | • జూన్ 25, 2023 |
దరఖాస్ చివరి తేదీ | • జులై 10, 2023 |
ఎంపిక విధానం | • ఇంటర్వ్యూ |
మా యాప్ | క్లిక్ హియర్ |
Tech Mahindra WFH Jobs 2023 Apply Online :
ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు. indiamart jobs 2023
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లినే అప్లై | క్లిక్ హియర్ |
డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
I am good boy
అర్హతలు ఉండినట్లైతే అప్లై చేసుకోగలరు
Super
I will give the apartment
I will give the apartment
I give tha saprote
Super sir I well gotet
Hi sir work from home job please
Apply cheyandi
Nice and super
Super
Work from home jobs
Avunamdi