రెండు తెలుగు రాష్ట్రాల వారికి మాత్రమే, భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్

Testbook Recruitment 2022 :

Work From Home Test book టెస్ట్ బుక్ కంపనీ ఇంగ్లీష్ కంటెంట్ ను తెలుగులోనికి అనువాదించడానికి భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో భాగంగా ట్రాన్సలేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Telugujobalerts24

Testbook Work From Home Jobs 2022 :

పోస్టులు • ట్రాన్సలేటర్
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
లొకేషన్• వర్క్ ఫ్రమ్ హోమ్
అర్హతలు• సాంకేతిక పదాలను తెలుగులోకి అనువదించడంలో సౌకర్యంగా ఉండాలి.
• ఇంగ్లీష్ మరియు తెలుగు రెండింటిలోనూ సౌకర్యవంతమైన టైపింగ్
• రెండు భాషలలో టైపింగ్ సామర్ధ్యం కలిగి ఉండాలి
• అనువాద పనిలో అనుభవం కలిగిన వారికి ప్రాముఖ్యత ఉంటుంది
మరిన్ని జాబ్స్ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నందు భారీగా ఉద్యోగాలు
ECIL నుండి పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
TSSPDCL నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Postal jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీజులై 01, 2022
దరఖాస్తు చివరి తేదీజులై 10, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
వేతనం రూ 15,000 /-
telugujobs

Testbook Careers Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

20 thoughts on “రెండు తెలుగు రాష్ట్రాల వారికి మాత్రమే, భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్”

Leave a Comment