AP Library Jobs 2023 గ్రంధాలయాలలో 8th అర్హతతో ఉద్యోగాలు భర్తీ

AP Library Jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పౌర గ్రంథాలయ శాఖ నందు ఖాళీగా గల ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేయుటకు మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా లైబ్రేరియన్ గ్రేడ్-III, రికార్డ్ అసిస్టెంట్, లైబ్రరీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 8వ తరగతి పాసైతే చాలు ఈ పోస్టులను అప్లై చేయుటకు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారూ పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023

AP Librarian Jobs 2023 :

AP Library నుండి గ్రూప్-4 ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను జూన్ 30 న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ • AP Library
ఖాళీలు• 12 పోస్టులు
పోస్టులు• లైబ్రరీ గ్రేడ్-III – 07 పోస్టులు
• రికార్డ్ అసిస్టెంట్ – 01 పోస్టులు
• లైబ్రరీ హెల్పర్ – 04 పోస్టులు
దరఖాస్తు విధానం• ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
• అభ్యర్థుల బయోడేటా ఫామ్ ను నింపి తగిన సర్టిఫికెట్ల జెరాక్సు ప్రతులను గెజిటెడ్ అధికారి చేత దృవీకరించుకొని రెండు సొంత చిరునామా గల కవర్లను దరఖాస్తునకు జత చేసి క్రింది చిరునామాకు పంపించవలెను.
• కార్యదర్శి, జిల్లా గ్రంధాలయ సంస్థ, లక్ష్మి గాయత్రీ అపార్ట్మెంట్, డోర్.నెం.48-7-49, ఫ్లాట్ నెం.11, 3వ అంతస్తు, రామాటాకీస్, వెజ్ మార్కెట్ లైన్, విశాఖపట్నం 530016
• గడువు తేదీ తర్వాత ఈ కార్యలయమునకు చేరిన దరఖాస్తులను తిరస్కరించబడును.
• ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగములకు దరఖాస్తులు చేసుకోను అభ్యర్ధులు ఆయా ఉద్యోగములకు విడిగా దరఖాస్తు చేసుకొన వలెను.
• అనివార్య కారణముల వలన ఈ ఉద్యోగ ప్రకటన రద్దు చేయుటకు లేదా వాయిదా వేయుటకు లేదా ఖాళీల సంఖ్య మార్చుటకు లేదా కొన్ని ఉద్యోగములను మాత్రమే భర్తీ చేయుటకు జిల్లా కలక్టరు వారికి అధికారము కలదు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
• మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభ తేదీ• జులై 01, 2023
దరఖాస్ చివరి తేదీ• జులై 15, 2023
ఎంపిక విధానం• మెరిట్
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

AP Library Recruitment 2023 Eligibility :

వయస్సు :

  • 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

లైబ్రరీయన్ గ్రేడ్ :

ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా కాలేజ్ లేదా నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత మరియు CLiSc కోర్సులో సర్టిఫికెట్ పొంది ఉండాలి.

రికార్డ్ అసిస్టెంట్ :

10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

లైబ్రరీ హెల్పర్ :

8వ తరగతి ఉత్తీర్ణత.

నోటిఫికేషన్ & బయో డేటా ఫామ్ :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
బయో డేటా ఫామ్ క్లిక్ హియర్
డౌన్లోడ్ అవర్ యాప్ క్లిక్ హియర్
Telugujobalerts24

2 thoughts on “AP Library Jobs 2023 గ్రంధాలయాలలో 8th అర్హతతో ఉద్యోగాలు భర్తీ”

  1. Sar / medam.
    నేను జయముఖీ కాలేజీలో 10 యేర్స్ లైబ్రరీ అటెండర్

    Reply

Leave a Comment