AIIMS CRE Recruitment ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ నుండి ఉద్యోగ నోటిఫికేషన్

AIIMS CRE Recruitment :

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ AIIMS దేశవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచులలో గ్రూప్ బీ, సీ విభాగాలలో గల నాన్ టీచింగ్ ఫ్యాకల్టీల నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలను కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ ఎయిమ్స్‌ (CRE AIIMS) ద్వారా భర్తీ చేయనున్నారు, అనగా రాతపరీక్ష ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అన్ని జిల్లాల వారు అప్లై చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 3036 పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారికిగా పోస్టులను గమనిద్దాం.

డ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ డైటీషియన్, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ లాండ్రీ సూపర్‌వైజర్, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్, ఆడియోలజిస్ట్ అండ్‌ స్పీచ్ థెరపిస్ట్, బయో మెడికల్ ఇంజినీర్, క్యాషియర్, కోడింగ్ క్లర్క్, డార్క్ రూమ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డెంటల్ హైజీనిస్ట్, డైటీషియన్, డ్రైవర్, ఎలక్ట్రీషియన్, ఫైర్ టెక్నీషియన్, గ్యాస్/ పంప్ మెకానిక్, హెల్త్ ఎడ్యుకేటర్, హిందీ ఆఫీసర్, హాస్పిటల్ అటెండెంట్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ఫిజియోథెరపిస్ట్, జూనియర్ రిసెప్షన్ ఆఫీసర్, జూనియర్ వార్డెన్, ల్యాబ్ టెక్నీషియన్, లాండ్రీ మేనేజర్, లాండ్రీ సూపర్‌వైజర్, లీగల్ అసిస్టెంట్ తదితర విభాగాలలో మొత్తం 3036 ఖాళీలున్నాయి.

AIIMS Recruitment Eligibility Criteria :

అర్హత : పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్/ పదో తరగతి, ఐటీఐ, 12వ తరగతి/ ఇంటర్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ, టైపింగ్/ డ్రైవింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ : సీబీటీ రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

AIIMS CRE Recruitment Apply Online Process :

ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు డిసెంబర్‌ 01వ తేదీలోగా ఆన్ ‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు రూ 3000/- లు అలానే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ 2,400/- లు చెల్లించవలసి ఉంటుంది. పిడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

మరిన్ని ఉద్యోగాల సమచారం :

Leave a Comment