AP District Court Jobs 2024 జిల్లా కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP District Court Jobs 2024 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కృష్ణా జిల్లాలోని కోర్టుల్లో ఖాళీగా ఉన్న పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారా అదీను సొంత జిల్లాలోనే పోస్టింగ్. అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, నుండి మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

District Court Jobs 2024 :

AP Govt నుండి జిల్లా కోర్టులలో ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను మార్చి 07న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

శాఖ• District Court, Krishna
పోస్టులు
• పర్సనల్ అసిస్టెంట్ – 06 పోస్టులు
దరఖాస్తు విధానం• ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
మరిన్నీ జాబ్స్రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ పోస్టులు భర్తీ
విద్యుత్ శాఖలో కరెంట్ బిల్ కట్టించుకునే జాబ్స్
కేవలం 10th పాసైతే చాలు జస్ట్ ఇంటర్వ్యూతో Flipkart లో అద్భుతమైన అవకాశం
సొంత గ్రామాలలోని జిల్లా సహకార బ్యాంకులలో గుమస్తా ఉద్యోగాలు
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలుగ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 00/-
దరఖాస్తు ప్రారంభ తేదీ • మార్చి 07, 2023
దరఖాస్ చివరి తేదీ• ఏప్రిల్‌ 12, 2023
ఎంపిక విధానం• ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
AP Govt jobs

Leave a Comment