Indian Navy Recruitment 224 న్యావి ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

Indian Navy jobs :

ఇండియన్ నేవీ నుండి SSC ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 29వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. అప్లికేషన్ యొక్క పరిశీలన, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ Indian Navy Notification నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

Indian Navy Vacancy :

ఖాళీల వివరాలు :

Indian Navy Notification నందు మొత్తం 224 షార్ట్ సర్వీస్ కమిషన్ అధికారి పోస్టులు కలవు. ఇందులో 40 జనరల్ సర్వీస్ పోస్టులు, 08 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC) పోస్టులు,18 నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ పోస్టులు, 20 పైలట్ పోస్టులు, 20 లాజిస్టిక్స్ పోస్టులు కలవు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం. Indian Navy Recruitment నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు పోస్టును బట్టి 18 నుండి 25, 28, 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే OBC వారికి 03 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • జనరల్ సర్వీస్ – BE/BTech
  • ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC), నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ పైలట్, లాజిస్టిక్స్ – BE/ BTech, ME/MTech, MSc

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

అప్లై విధానం : ఆన్‌లైన్ విధానం

శాఖ• Indian Navy
ఖాళీలు• 224
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి
• దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
మా యాప్క్లిక్ హియర్

Indian Navy Recruitment Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – లేదు
  • మిగితా అభ్యర్ధులు – లేదు

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 07
  • దరఖాస్తు కు చివరి తేదీ – అక్టోబర్ 29

ఎంపిక ప్రక్రియ :

  • అప్లికేషన్ యొక్క పరిశీలన
  • SSB ఇంటర్వ్యూ
  • పత్రాల ధృవీకరణ
  • వైద్య పరీక్ష

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
మా యాప్క్లిక్ హియర్

Leave a Comment