Attendar Jobs 2023 సాంఘిక సంక్షేమ శాఖలో భారీగా అటెండర్ ఉద్యోగాలు భర్తీ

Attendar Jobs 2023 :

AIIMS సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( AIIMS ) నుండి ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయు ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

AIIMS Recruitment 2023 :

AIIMS నందు ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు గాను జులై 05న నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
◆ వాట్సాప్ గ్రూప్ – 2 | ◆ వాట్సాప్ గ్రూప్ – 4
మా యాప్
AP Govt Jobs 2023
  • ఖాళీల వివరాలు :
  • అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – 01
  • అసిస్టెంట్ ఇంజనీర్(A/C&R) – 01
  • అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 03
  • చీఫ్ క్యాషియర్ – 01
  • CSSD టెక్నిషియన్ – 3
  • డైటీషియన్ – 08
  • గ్యాస్ ఆఫీసర్ – 01
  • హెల్త్ ఎడ్యుకేటర్ (సోషల్ సైకాలజిస్ట్) – 01
  • జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (అకౌంటెంట్) – 02
  • జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – 06
  • కార్టిస్ట్ (మోడలర్) – 14
  • అసిస్టెంట్ లాండరీ సూపర్వైజర్ – 04
  • క్యాషియర్ – 13
  • క్లర్క్ – 01
  • డార్క్ రూమ్ అసిస్టెంట్ గ్రేడ్-II – 05
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A – 02
  • డిస్పెన్సరీ అటెండెంట్ – 01
  • డిసెక్షన్ హాల్ అటెండెంట్ – 08
  • డ్రైవర్ (సాధారణ గ్రేడ్) – 17
  • ఎలక్ట్రీషియన్ – 06

AIIMS Group B & Group C Recruitment 2023 :

శాఖ • AIIMS
ఖాళీలు• 774 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్లైన్వి ధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్
నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
దరఖాస్తు ఫీజు• జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 3500/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 2,400/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• జులై 10, 2023
దరఖాస్ చివరి తేదీ• జులై 30, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
జీతంరూ 22,750/-
మా యాప్క్లిక్ హియర్
AP Govt jobs

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

AIIMS Bhubaneswar Recruitment 2023 :

వయస్సు :

  • 18 – 25, 30, 28 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – డిగ్ర
  • అసిస్టెంట్ ఇంజనీర్(A/C&R) – డిగ్రీ (మెకానికల్/ఎలక్ట్రికల్ ఇంజినీర్)
  • అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – డిగ్రీ (సివిల్ ఇంజినీర్)
  • చీఫ్ క్యాషియర్ – డిగ్రీ.
  • డైటీషియన్ – M.Sc (సంబంధిత క్రమశిక్షణ)
  • గ్యాస్ ఆఫీసర్ – డిప్లొమా/డిగ్రీ (మెకానికల్ ఇంజినీర్)
  • జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (అకౌంటెంట్) – డిగ్రీ (కామర్స్)
  • జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – డిగ్రీ
  • కార్టిస్ట్ (మోడలర్) – మెట్రిక్యులేషన్, డిప్లొమా/సర్టిఫికేట్ ఇన్ ఫైన్ ఆర్ట్స్/కమర్షియల్
  • అసిస్టెంట్ లాండరీ సూపర్వైజర్ – 12th పాస్, డ్రైలో డిప్లొమా/సర్టిఫికెట్ క్లీనింగ్/లాండ్రీ టెక్నాలజీ
  • క్యాషియర్ – డిగ్రీ (కామర్స్)
  • క్లర్క్ – 10+2 (సైన్స్), డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సు, B.Sc (మెడికల్ రికార్డ్స్)
  • డార్క్ రూమ్ అసిస్టెంట్ గ్రేడ్-II – డిప్లొమా (రేడియోగ్రఫీ)
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A – 12వ ఉత్తీర్ణత
  • డిస్పెన్సరీ అటెండెంట్ – డిప్లొమా ఇన్ (ఫార్మసీ)
  • డిసెక్షన్ హాల్ అటెండెంట్ – 10వ ఉత్తీర్ణత, 10+2
  • డ్రైవర్ (సాధారణ గ్రేడ్) – 10వ ఉత్తీర్ణత, LMV & HMV 
  • ఎలక్ట్రీషియన్ – 10వ తరగతి & ఐటీఐ
AIIMS Bhubaneswar Group B & Group C Recruitment 2023 Apply Online :

నోటిఫికేషన్ కు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
AP govt jobs 2023

3 thoughts on “Attendar Jobs 2023 సాంఘిక సంక్షేమ శాఖలో భారీగా అటెండర్ ఉద్యోగాలు భర్తీ”

  1. Jon gurinchi peduthunnaru good, but online lo appy chesukodaniki link kuda pettali kada, ledhante ilantivi enni ettina vaste

    Reply

Leave a Comment